DevotionalUseful

మంగళ వారం ఇలా చేస్తే అప్పులు అన్ని పరార్

ఉదయం లేచి సాన్నం చేసి ఒక్క గుడికి వెళ్తారు
*మంగళ వారం నికి అధిపతి “అంగారకుడి”
అంగారకుడి కి అధిష్టాన దేవుడు సుభ్రమణ్యంస్వామి

*అంగారకుడి దేనికి అధిపతి అంటే గుణాలకి
మన ఎవరి వద్ద నుంచి అప్పులు తీసుకుని అప్పుల బాధతో బాధ పడుతున్నరో
శరీరం మీద వచ్చే వ్యాధులకి కారణం అంగారకుడు…
*వైద్య నికి సంబందించిన సేవ అన్నిటికి అధిపతి అంగారకుడు
*శత్రు పిడనకి అధిపతి కూడా అంగారకుడు
*ఋణ, వైద్య, శత్రు,
లందరికి అధిపతి అంగారకుడు
*మంగళ వారం రోజున్న తల స్నానం చేసి అంగారకుడి కి ఇష్టం మైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ రోజు నుదిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకుకొన్ని
*సుబ్రహ్మణ్యం స్వామి కి పానకం నాయివేద్యం గా
పెడితే దాని వాళ్ళ ఋణ బాధలు తపుతాయి.
*అప్పులతో బాధ పడుతున్న వారికీ అంగరకుడు
సుబ్రమణ్య స్వామి వారిని అదుకోంటాడు
*మన శత్రువు కూడా మిత్రడు అలా మరిపోతాడు
*శరీరం లో వచ్చే వ్యాధులను నియంత్రిస్తాడు
అంగరకుడు.
*మనాన్ని ఎవరు అయినా ఇబ్భంది పేడితే వారికీ గుణ పాఠం చెపుతాడు అంగరకుడు
*పిల్లలూ చెడ్డ దారిలో పోకుండా మంచి దారిలో నడవడానికి
*ఈ మంగళ వారం రోజులన్న తల స్నానం చేసి సుభ్రమణ్యం ఆరాధన చేస్తే మంగళ వారం మనకి తప్పక మేలు జరుగుతుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *