DevotionalViral

నవంబర్ 9 న ఈ పూజ చేస్తే, సిరిసంపదలకు లోటు ఉండదు…

 

నవంబర్ 9 న ఈ పూజ చేస్తే, సిరిసంపదలకు లోటు ఉండదు…

ప్రతీ మనిషి జీవితంలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తన కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని, ఆర్ధికంగా నిలబడాలని అనుకుంటాడు. దాని కోసం ఉద్యోగ, వ్యాపారాలలో నిలబడాలని… ఆర్ధికంగా ఎదగాలని అనుకుంటారు. దీని కోసం ఎంతో కష్టపడతారు. కాని ఒకొక్క సారి అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. అలాంటప్పుడు ఏం చెయ్యాలో అర్ధంకాక కంగారు పడతుంటారు. నిరుత్సాహానికి గురవుతారు.

అల చేయకూడదు. కష్టం వచ్చినప్పుడే ఎక్కువ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇంకా బలంగా ముందుకు వెళ్లాలని అనుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సహనం, పాజటివ్ థింకింగ్ ఉండాలి. ఇవి కష్టంలో ఉన్నవాడికి ఆయుధాలు. వీటితో పాటు పట్టు వదలని గుణంతో కృషి చేయడం, ఆ భగవంతుని స్మరించడం చేయాలి. ఈ నెల నవంబర్ 9 వ తేదీన ఇలా పూజ చేయడం వలన అంతా మంచి జరుగుతందని అంటున్నారు. ఆ పూజ వివరణ ఈ క్రింది వీడియో లో మీ కోసం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *