HealthNews

ఉదయాన్నే 4 కరివేపాకు ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా ?తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు.

కరివేపాకు గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ అందులో ఔషద గుణాలే ఎవ్వరికీ తెలియదు. కరివేపాకులో కోహినిజెన్ అనే గ్లుకోజైడ్ ఉంటుంది. అందుకే దాని రుచి, సువాసన వేరేలా ఉంటుంది. కరివేపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకుంటే ఒక మందుల షాప్ ను మనం ఉంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. మనమేమో కూరలో కరివేపాకు వస్తే ఎంచక్కా తీసి ప్లేటులో పక్కన పడేస్తాం. కాని రోజుకు 4 కరివేపాకు ఆకులు తిన్నా బాడీకి కలిగే ప్రయోజలను తెలిస్తే.. మీకు మీ శరీర ఆరోగ్యంపై ఏమాత్రం స్పృహ ఉన్నా వెంటనే తినడం స్టార్ట్ చేస్తారు. కరివేపాకు లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్ధాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ నాలుగు కరివేపాకులు మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్ని లాభాలో ఇప్పుడు చూద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *