HealthVideosViral

మీ శరీర బరువునుపట్టి అవసరమైన నీళ్లు తాగుతున్నారో లేదో ఒక సారి చూసుకోండి.

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పదే పదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలాగే అస్సలు నీళ్లు తాగకుండా నిర్లక్ష్యంచేసి రోగాలు కొనితెచ్చుకునే వారికీ కొదవలేదు. ఈరెండూ మంచిది కాదని తాజాగా పరిశోధనలు తేల్చాయి. అలా అదేపనిగా తాగకుండా, నీళ్ల జోలికే వెళ్లకుండా ఉండకుండా.. తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎన్ని నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం…

45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు

50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1లీటర్లు

55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3లీటర్లు

60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5లీటర్లు

65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7లీటర్లు

70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9లీటర్లు

75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2లీటర్లు

80 కేజీలబరువున్నవారు రోజుకి 3.5లీటర్లు

85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7లీటర్లు

90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9లీటర్లు

95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1లీటర్లు

100కేజీల బరువున్నవారు రోజుకి 4.3లీటర్లు

ప్రతి ఒక్కరు రోజుకి 5లీటర్లు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *