Film

బికినీలో హాట్‌నెస్‌ ఓవర్‌ డోస్‌

వామ్మో ఎవరీ హాట్‌ సాస్‌ అనుకుంటున్నారా? అదేనండీ యంగ్‌ హీరో నిఖిల్‌తో ‘సూర్య వెర్సస్‌ సూర్య’ సినిమాలో నటించింది కదా, త్రిధా చౌదరి. ఆ భామే ఈ హాట్‌ భామ. అరెరె ఆ సినిమాలో ఏమంత హాట్‌గా కనపించలేదు కదా అనుకుంటున్నారా? అవును ఆ సినిమా వరకూ అంతే అవసరం. అవసరం అనుకుంటే ఇదిగో ఇలా బికినీ గ్లామర్‌ కూడా ప్రదర్శిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఇలా శాంపిల్‌ ఇచ్చింది. శాంపిల్‌ అయినా కానీ చాలా హాట్‌గుంది. ఇలాంటి శాంపిల్స్‌ చాలానే ఉన్నాయట ఈ ముద్దుగుమ్మ దగ్గర. అవసరాన్ని బట్టి ఒక్కొక్కటీ వదులుతానంటోంది. సోషల్‌ మీడియా అమ్మడి బికినీ సొగసులకి పిచ్చ పిచ్చగా హీటెక్కిపోయింది. ఈ హాట్‌ బ్యూటీ పోజు చూసి మన దర్శక నిర్మాతలు అమ్మడిని పిలిచి ఆఫర్స్‌ ఏమైనా ఇస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనా త్రిధా చౌదరి హాట్‌నెస్‌ ముందు సముద్రం కూడా చిన్నబోతోందంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *