TrendyViral

గుండె దైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడవలసిన విడియో అవును,

గుండె దైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడవలసిన విడియో అవును,ఇది ఒక తల్లి నిజంగా అనుబవించిన సంఘటన

గుండె దైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడవలసిన విడియో అవును,ఇది ఒక తల్లి నిజంగా అనుబవించిన సంఘటన మన తెలంగాణాలో జరిగిన సంఘటన, మేరు ఏది వింటే నిజంగానే కన్నీరు ఆపుకోలేరు, ఎ తల్లి అయిన బిడ్డ కడుపులో పడింది అని తెలియగానే చాల సంతోషిస్తుంది కానీ ఆ బిడ్డ నెలలు నిందకుడ జన్మిస్తే ఆ బాధ వర్ణనాతీతం అలంటి సంగటనే నల్గొండ జిల్లలో జరిగింది

ఒక శిశువు కేవలం ఆరువందల గ్రాములు మాత్రమే పుట్టాడు ,అప్పుడు అ పాపా బతుకుతుందో లేదో అన్న అనుమానం తల్లి తండ్రుల్లోను అటు డాక్టర్లలోను మొదలైంది ,దానితో హాస్పిటల్ చేర్చుకోవడాని అబ్యంతరం చెప్పిన డాక్టర్లు తరువాత హస్పెతల్ లో చేర్చుకున్న డాక్టర్లు బిడ్డని బ్రతికించాడని చాల శ్రమ పడ్డారు,అస్సలు విశాయానికి వస్తే,నల్గొండ జిల్లాకి చెందినా మమత అనే పేద ఇంటి మహిళా పూర్తిగా నెలలు నిండకుండా ప్రసవించింది,ఆ పాపా చాల బరువు తక్కువగా ఉంది ఎంత అంటే ఓకే మొబైల్ ఫోన్ అంత బిద సైజ్ కూడా ఓకే స్మార్ట్ ఫోన్ అంత ఉండటం కూడా విశేషం

ఆ పాపాన చుసిన తల్లి కి డాక్టర్లకి కూడా ఏం చేయాలో కూడా అర్ధం కానీ పని ,అప్పుడు అక్కడి డాక్టర్లు బిడ్డ బ్రతకడం కష్టం అని ప్రభుత్వ హస్పెతల్ కి తేసుకేల్లమని చెప్పారు అప్పుడు మమత ప్ర్హబుత్వ హస్పెతల్ కి తిసుకేల్లగా అక్కడి డాక్టర్లు కూడా వాన్ పెయింట్ టు (1.2) కంటే తక్కువుంటే బ్రతకరని చెప్పారు అప్పుడు మమత డాక్టర్లను ప్రదేయపడగ అక్కడ పనిచేస్తున్న యాదయ్య అనే వైద్యుడు పాపని చేర్చుకోవడానికి అంగీకరించాడు

అంతే కాదు పుట్టిన బిడ్డకు రిశిత గ నామకరణం చేసి ఆ చిన్నారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు ,అ హాస్పిటల్ లో ఉన్న మొత్తం ఇరవై మంది శిశూవుల కొసం నలుగురు ఆయాలు ఉంటె చిన్నారి రిశేత కోసం ప్రత్యేకంగ ఇద్దరు ఆయాలను ఉంచారు,ఇలా ఐదు నెలల తరువాత చిన్నారి పూర్తిఆరోగ్యం తో ఐదు కేజీల బరువుకు చేరింది,దీనితో రిశిత తల్లి మమత ప్రభుత్వ హాస్పిటల్ వారికీ కృతజ్ఞతలు తెలిపింది,మరింత సమాచారం కోసం ఈ విడియోని తప్పక చుడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *