News

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. రూ. 2 వేల నోటు రద్దు?

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. రూ. 2 వేల నోటు రద్దు?

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూ.2 వేల నోటును మళ్లీ రద్దు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నల్ల ధనాన్ని రూపుమాపేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా ఈ పెద్ద నోటును ప్రభుత్వం విడుదల చేసిందని వారంటున్నారు. దేశంలో సగం అనర్ధాలకు మూలం పెద్ద నోట్లేనని అత్యధిక భాగం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే.

RBI కూడా 2000 నోట్ల ముద్రణ ఆపి వేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా 2000 నోటు రద్దు జరగవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *