HealthVideosViral

ఉసిరికాయ తో ఇలా జ్యూస్ చేసి తాగితే 100 రోగాలను నయం చెయ్యొచ్చు,

ఉసిరికాయ తో ఇలా జ్యూస్ చేసి తాగితే 100 రోగాలను నయం చెయ్యొచ్చు, ఎలానో చెయ్యాలో తెలుసా …!

ఉసిరికాయ జ్యూస్

ఆమ్లా.. దీన్నే మనం ఉసిరి అంటాం. ఆధ్యాత్మిక పరంగా కార్తీకమాసంలో ఉసిరికాయలకు ప్రాముఖ్యత ఉంది. ఇక ఆరోగ్యపరంగా ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఉసిరిలో ఎన్నో ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఉసిరిని మనం కాయల రూపంలో తింటాము. అలా కాకుండా ఉసిరిని జ్యూస్ రూపంలో తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొవ్వు కరిగిస్తుంది :

శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వును ఆమ్లా జ్యూస్ కరిగిస్తుంది. ఆమ్లా జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇక ప్రోటీన్ సింథసిస్ ఫ్యాట్ దరిచేరకుండా చేస్తుంది. టాక్సీన్స్ ను తొలగించి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

మలబద్దకం తగ్గిస్తుంది:

ఆమ్లా జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ మెరుగ్గా పనిచేసి,పెద్ద ప్రేగులోని టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా బయటకు నెట్టేస్తుంది. అయితే పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.

రక్తం శుద్ది చేస్తుంది:

ఆమ్లా జ్యూస్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా పనిచేస్తుంది. హీమోగ్లోబిన్, మరియు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ గ్లోయింగ్ స్కిన్ కు సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ సి , కంటి కండరాలాను బలంగా చేసి, కంటి చూపును మెరుగుపరుస్తుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది:

ఉసిరి జ్యూస్ ను రోజు తీసుకుంటే గుండెకు ఎంతో మంచిది. ఎలా అంటే ఈ జ్యూస్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో గుండెకు సరఫరా అయ్యే రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఉసిరి రసంలో ఉండే అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది:

మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు క్యాల్షియం అధికంగా అవసరం అవుతుంది.ఉసిరి రసంలో ఉండే విటమిన్ సి.. క్యాల్షియం గ్రహించడానికి ఎక్కువగా సహాయపడుతుంది…

పీరియడ్స్ నొప్పులకు అమృతవర్షిణి:

పీరియడ్స్ లో బ్యాక్ పెయిన్, స్టొమక్ పెయిన్ వంటి నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉసిరి రసంలో ఉండే విటమిన్స్, మినిరల్స్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. పొట్టను ప్రశాంతంగా మార్చుతుంది.

ఆస్త్మా నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఉసిరి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్త్మా దూరం అవుతుంది. ఈ ఉసిరి రసాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఉసిరి రసం కేవలం ఆస్త్మా కు మాత్రమే కాదు, శ్వాస సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది.

క్యాన్సర్ నివారణి:

ప్రస్తుతం ఈ ప్రంచంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి క్యాన్సర్. రోజు ఉసిరి రసాన్ని తీసుకుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:

నేటి ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి డయాబెటిస్. రెగ్యులర్ డైట్ లో ఆమ్లా జ్యూస్ ను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఈ ఉసిరి రసంలో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *