గున్న గున్న మామిడి పాటకి సన్నీ లియోన్ వేసిన డాన్స్ చూస్తే …
సన్నీ లియోన్ .. ఈ పేరు చెప్తే కాటికి కాలు జాపుకున్న ముసలోడి దగ్గర నుండి ఇప్పుడిప్పుడే పాల దంతాలు ఊడిపోయి నూనూగు మీసాలు వస్తున్న కుర్ర వెధవలు కూడా నోరెళ్లబెడతారు,ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి హవ్వా అలా నడుస్తోంది,పోర్న్ స్టార్ గా మన సీక్రెట్ ఫైల్స్ లో దాక్కొన్న ఈమె పోర్న్ సినిమాలు మానేసి ఇప్పుడు డైరెక్ట్ సినిమాల్లో తన అందాల ఆరబోతతో కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకొంది,ఈ భామ స్పెషల్ సాంగ్ చేస్తే చాలు మా సినిమా హిట్ అని భావించే నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు… అయితే ఆమె మాత్రం ఏ సినిమాలో పడితే ఆ సినిమాలో కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది …