Film

థియేటర్ ముందు కన్నీరు పెట్టుకున్న జీవిత రాజశేఖర్

థియేటర్ ముందు కన్నీరు పెట్టుకున్న జీవిత రాజశేఖర్

హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకుంటూ ‘పిఎస్‌వి గరుడ వేగ’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

గుంటూరు టాకీస్, చందమామ కథలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *