TechUsefulViral

“100 రూపాయలతో లక్షాధికారి కావడం ఎలా?” బిల్ గేట్స్ చెప్పిన జీవిత సత్యం.! అందరికి తెలియజేయండి.

మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి కావల్సిన డబ్బులు లేవా? అప్పుకోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవ్వన్నీ అవసరం లేదంటున్నాడు బిల్ గేట్స్. కష్టపడే తత్త్వానికి కాస్తంత టెక్నిక్ ను జోడిస్తే.. ఏడాది తిరక్కుండానే లక్షాధికారులు కావొచ్చు అంటున్నాడీ సాఫ్ట్ వేర్ మాంత్రికుడు. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వింటే..

నిజంగా ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత విషయం కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇంటర్వ్యూ లో అడిగిన

ప్రశ్న: మీ దగ్గర 100 రూపాయలుంటే.. వాటితో ఎందులో పెట్టుబడి పెడతారు? ఎంత లాభాన్ని ఆర్జిస్తారు?

బిల్ గేట్స్ సమాధానం: నా దగ్గర 100 రూపాయలు ఉంటే.. మొదటగా ఓ మంచి కోడిపెట్టను కొంటాను… 3 నెలల్లో.. ఆ కోడిపెట్ట.. 8-10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో రెండున్నర నెలలు గడిచేసరికి.. కోడి పిల్లలు కూడా పెద్దవై పిల్లల్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్ కమ్ లెక్కేసుకుంటే.. 10*600 (ఒక్క కోడి రెండు కిలోల బరువుగా, కిలో ధర 300 గా వేసుకుంటే..) 6000 రూపాయలు వస్తాయి.

ఆ డబ్బులతోనే ఇంకొన్ని గుడ్లు పెట్టే కోళ్ల ను కూడా కొంటాను. ఇప్పుడు ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడం తో డబ్బులు వస్తుంటాయి. దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఓ 100 కోళ్లనుఓ ఎడాది పాటు మెంయింటేన్ చేసుకుంటూ పోతే.. 4 సార్లలో.. 3 సార్లు 100*600*3= 1.8 లక్షలు సంపాదించొచ్చు ( కోడిగుడ్ల నుండి సంపాధించే డబ్బులు అధనం). పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడి నుండి కూడా నేనే సంపాదించే అవకాశం ఉంటుంది.

I

కొసమెరుపు: కోట్లకు కోట్ల ఆస్తి ఉన్న బిల్ గేట్స్ కూడా కోళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. కోడి గుడ్డును పొడిగా చేసి అమ్మే సంస్థను స్థాపించాడు తన ఆస్థిని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు బిల్ గేట్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *